గుడి ప్రాంగణంలో ఉన్న షాప్ లు స్వయం ఉపాధి క్రింద ఇప్పించాలి

తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం యాదాద్రి శ్రీ లక్ష్మి నృసింహ స్వామి ఆలయం సందర్శించడం జరిగింది. అలాగే ఆలయ ఈఓ రామకృష్ణా రావు ని మర్యాదపూర్వకంగా కలిసి జిల్లా స్థానిక దివ్యాంగులకు గుడి ప్రాంగణంలో ఉన్న షాప్ లు స్వయం ఉపాధి క్రింద ఇప్పించాలని కోరడం జరిగింది. అలాగే దైవ దర్శనానికి వచ్చే దివ్యాంగ భక్తులకు అనుకూల వాతావరణం కల్పించి, తగినన్ని వీల్ చైర్స్ ఉంచాలని కోరడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్