వలిగొండ: మరణించిన చిన్నారుల కుటుంబాలను కలిసిన ఎమ్మెల్యే

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మూసి లో గల్లంతై మరణించిన చిన్నారుల కుటుంబాలను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శనివారం కలిసారు. దీపావళి రోజున చేపలవేటకు వెల్లి వలిగొండ మూసీ లో గల్లంతై మరణించిన ఇద్దరు చిన్నారుల కుటుంభాలను పరామర్శించి దైర్యం చెప్పి భరోసా కలిగించారు. మృతి చెందిన చిన్నారుల కుటుంభాలకు యబై వేల రుపాయల ఆర్ధిక సహాయం అందజేశారు.

సంబంధిత పోస్ట్