అమరావతికి రూ.15 వేల కోట్లు?

66చూసినవారు
అమరావతికి రూ.15 వేల కోట్లు?
అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్లు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. పోలవరం నిర్మాణానికి సహకారం అందించాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశామన్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని అడిగినట్లు పేర్కొన్నారు. కడప స్టీల్ ప్లాంట్, రామాయపట్నం పోర్ట్, రైల్వే జోన్‌కు సహకారం అందించాలని కోరామన్నారు.

సంబంధిత పోస్ట్