పింఛన్ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధిక
ారులకు ఎంఎస
్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్
ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీ
నివాస్ ఆదేశించారు. పెంచిన పింఛన్ మొత్తం రూ.4 వేలతో పాటు ఏప్రిల్, మే, జూన్ బకాయిల
ు రూ.1000 చొప్పున మొత్తం జులై 1న
రూ.7 వేలు అందించడాన్ని అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. నూతన పాసు పుస్తకాలను పిం
ఛన్తో పాటు ాటు అందించాలన్నారు.