21 ఎంపీ స్థానాల్లో మహిళలే నిర్ణేతలు

51చూసినవారు
21 ఎంపీ స్థానాల్లో మహిళలే నిర్ణేతలు
ఈ నెల 13న ఏపీలో జరిగిన పోలింగ్‌లో 21 లోక్‌సభ స్థానాల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓట్లు వేశారు. శ్రీకాకుళంలో 47,236, విశాఖలో 37,685, గుంటూరులో 39,959 ఓట్లు అధికంగా నమోదయ్యాయి. కర్నూలు, ఒంగోలు, అమలాపురం, హిందూపురం పార్లమెంట్ సీట్లలో మాత్రమే పురుషులు ఎక్కువగా ఓటేశారు. అత్యధికంగా నమోదైన మహిళల ఓట్లు ఏ పార్టీకి పడ్డాయనేది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత పోస్ట్