నిమజ్జనం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

78చూసినవారు
నిమజ్జనం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
*నదులు, చెరువులు, వాగులు, వంకల్లో నిమజ్జనం చేసేటప్పుడు అప్రమత్తత ముఖ్యం.
*లోతు అంచనా వేయకుండా లోపలికి వెళ్లొద్దు.
*నీటి వనరుల్లో ఎక్కువ మంది వెళ్లకుండా.. ఈత వచ్చిన వారే వెళ్లేలా చూసుకోవాలి.
*నిమజ్జనం చేసే సమయంలో విగ్రహం కింద, ముందు, వెనుక వైపు భాగాల్లో ఎవరూ ఉండకూడదు.
*క్రేన్‌ సహాయంతో విగ్రహలను నీటి వనరుల్లో నిమజ్జనం చేయాలి.
*అనుకోని ఘటనలు జరిగితే వెంటనే 100, 108కి కాల్‌ చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్