KGBVల్లో 604 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువును ఈ నెల 13 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. టీచర్ జాబ్‌లు 507, నాన్ టీచింగ్ ఉద్యోగాలు 97 ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, బీఈడీ, యూజీడీపీఈడీ, బీపీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. 18 నుంచి 42 ఏళ్ల వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్‌ను ఆధారంగా సడలింపు ఉంటుంది.
Web site: https://apkgbv.apcfss.in/