బాలికపై అత్యాచారం.. చిక్కిన నిందితుడు

54చూసినవారు
బాలికపై అత్యాచారం.. చిక్కిన నిందితుడు
విశాఖలో బాలికపై సామూహిక అత్యాచారం కేసులో కీలక నిందితుడు ఇమ్రాన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఝార్ఖండ్ లో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ట్రాన్సిట్ వారెంట్ పై విశాఖకు తీసుకొచ్చారు. కోర్టులో హాజరుపరచగా 12 రోజులు రిమాండ్ విధించింది. ఈ కేసులో ఇప్పటికే 13 మంది అరెస్టయ్యారు. ఇమ్రాన్ స్నేహితుడు షోయబ్ ఇంకా పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్