వర్షపు నీటిలో మొసళ్లు.. కుక్కను చంపి తినేశాయి (వీడియో)

2238చూసినవారు
గుజరాత్‌లో భారీ వర్షాల వల్ల విశ్వామిత్ర నదికి వరద నీరు పోటెత్తింది. దీంతో వడోదర నగరంలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. ఆ వర్షపు నీటిలో మొసళ్లు సంచరిస్తున్నాయి. ఓ కుక్కను మొసళ్లు చంపి తినేశాయి. కుక్కను మొసలి నోట కరుచుకుని తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. విశ్వామిత్ర నదిలో 300లకు పైగా మొసళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సమీప ప్రాంతాల ప్రజల్లో ఆందోళన రేకెత్తుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్