ALERT.. రేపు ఈ జిల్లాల్లో వ‌ర్షాలు

71చూసినవారు
ALERT.. రేపు ఈ జిల్లాల్లో వ‌ర్షాలు
AP: రాష్ట్రంలో రేపు మోస్తరు, ఎల్లుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయ‌ని APSDMA వెల్ల‌డించింది. సోమవారం శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంత, వైఎస్ఆర్‌, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కుర‌వొచ్చ‌ని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్