అనకాపల్లి: అక్రమ ఆశీలు వసూలుపై ఏసీబీతో విచారణ చేపట్టాలి

68చూసినవారు
అనకాపల్లి: అక్రమ ఆశీలు వసూలుపై ఏసీబీతో విచారణ చేపట్టాలి
జీవీఎంసీ అనకాపల్లి జోన్ పరిధిలో వేలంపాటలు నిర్వహించకుండా, అనుమతులు తీసుకోకుండా అక్రమ ఆశీలు వసూలు చేస్తూ లక్షలాది రూపాయల అవినీతి కుంభకోణానికి పాల్పడ్డ వారిపై ఏసీబీతో విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని సిపిఐ అనకాపల్లి జోనల్ కార్యదర్శి వై. ఎన్. భద్రం, రైతు సంఘ నాయకులు కోరుబిల్లి శంకర్రావు, శ్రీరామదాసు అబ్బులు, తాకాసి వెంకటేశ్వరరావు సోమవారం విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్