అనకాపల్లి: అత్యధిక రికవరీ సాధించిన గోవాడ షుగర్స్
అనకాపల్లి జిల్లా గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఈ ఏడాది సహకార రంగంలో రాష్ట్రంలో అత్యధిక రికవరీ సాధించింది. దీంతో శుక్రవారం 65వ కిసాన్ మేళా సందర్భoగా చోడవరం కో ఆపరేటివ్ షుగర్స్ మేనేజంగ్ డైరక్టర్ వి. ఎస్. నాయుడుని అనకాపల్లి ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు ఘనంగా సత్కరించి జ్ఞాపికను, ప్రశంసా పత్రo అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ చేతుల మీదుగా ప్రధానం చేశారు.