మట్టి విగ్రహాలు పంపిణీ

77చూసినవారు
మట్టి విగ్రహాలు పంపిణీ
గత కొద్ది సంవత్సరాల నుంచి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్న భారత నిర్మాణ సేవా ట్రస్టు వారు ఈ ఏడాది కూడా 1500 విగ్రహాలు పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఇప్పటికే ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మట్టి విగ్రహాలు అందజేయగా తాజాగా బుధవారం మాడుగుల మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు దంపతులకు మట్టి వినాయక ప్రతిమలను అందజేశారు.
Job Suitcase

Jobs near you