కోటఉరట్ల: 18 రకాల ఆహార పదార్థాలతో అయ్యప్ప భక్తులకు భిక్ష

84చూసినవారు
కోటఉరట్ల: 18 రకాల ఆహార పదార్థాలతో అయ్యప్ప భక్తులకు భిక్ష
కోటఉరట్ల మండలం రామచంద్రపురంలో ఆదివారం విఆర్వో ఉగ్గిన ఈశ్వరరావు 18 రకాల ఆహార పదార్థాలతో భిక్ష ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా ఈశ్వరరావు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ స్వాములకు భిక్ష పెట్టడం అనేది మహా అదృష్టంగా భావిస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్