

ఓటమికి నేనే కారణం: సీఎం చంద్రబాబు (వీడియో)
2004, 2019 ఎన్నికల్లో తాను ఓడిపోవడానికి ఎవరూ కారణం కాదని, తన వైఫల్యమే అని సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీలో మాట్లాడుతూ.. పనిలో పడి పార్టీ, ఎమ్మెల్యేలను సమన్వయం చేయలేకపోయానని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపితే ఓటమి ఉండదని పేర్కొన్నారు.