పేలిన గ్యాస్ సిలిండర్.. తప్పిన ప్రమాదం (వీడియో)

64చూసినవారు
యూపీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మహారాజ్‌గంజ్ జిల్లా ఫరెండా పోలీసు స్టేషన్ పరిధిలోని పిప్రా మౌని గ్రామంలోని ఓ ఇంట్లో అకస్మాత్తుగా గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో పెద్ద మొత్తంలో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పిందని అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్