ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

81చూసినవారు
ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు
కోటఉరట్ల మండలం, కె. వెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ అల్లావుద్దీన్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అల్లూరి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ఉన్నత స్థితికి చేరుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్