టీటీడీ లడ్డు ప్రసాదం పై విచారణ జరిపి దోషులను శిక్షించాలి

59చూసినవారు
తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా ఆదివారం పేర్కొన్నారు. గుత్తి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ హయాంలోనే వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై ఈ ఆరోపణలు వస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you