అక్కమాంబ అమ్మవారిని దర్శించుకున్న అమిలినేని సురేంద్రబాబు

81చూసినవారు
అక్కమాంబ అమ్మవారిని దర్శించుకున్న అమిలినేని సురేంద్రబాబు
కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ అక్కమాంబ తిరునాలు సందర్భంగా బుధవారం ఉదయం అమ్మవారిని కళ్యాణదుర్గం తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఆయనతో పాటు అయన కుమారుడు అమిలినేని యస్వంత్ చౌదరి, బావమరిది రాజగోపాల్, టీడీపీ నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్