ప్రభుత్వ అధికార దాహానికి రెండు నిండు ప్రాణాలు బలి: ఉమన్న

74చూసినవారు
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు గడవక ముందే వారి అధికార దాహానికి రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నారని కళ్యాణదుర్గం వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు మండిపడ్డారు. బుధవారం కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లికి చెందిన శాంత కుమార్ పై అక్రమ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసునమోదు చేయించారన్న భయంతో శాంత కుమార్ భార్య మమత ఆమె ఎనిమిది నెలల పాప నీటి తొట్టిలోకి వేసి ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్