సమస్యాత్మక గ్రామాలలో పర్యటించిన ఎస్పీ

51చూసినవారు
సమస్యాత్మక గ్రామాలలో పర్యటించిన ఎస్పీ
అనంత జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ రాప్తాడు, ఆత్మకూరు మండలాల్లోని సమస్యాత్మక గ్రామాలైన ప్రసన్నాయపల్లి, గొందిరెడ్డిపల్లి, తోపుదుర్తి గ్రామాలలో గురువారం పర్యటించారు. ఆయా గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఎన్నికల వేళ ప్రశాంతంగా ఉండాలని, ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. గొడవలు, అల్లర్లకు దూరంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్