రాప్తాడు: ఎన్ఎస్ గేటు పిహెచ్సిలో గర్భిణీలకు వైద్య పరీక్షలు
రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలంలోని ఎన్ఎస్ గేట్ పిహెచ్సిలో శుక్రవారం గర్భిణీలకు డాక్టర్ రవి నాయక్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు చేశారు. అనంతరం గర్భిణీలు తీసుకోవలసిన జాగ్రత్తలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ గోవిందమ్మ హెల్త్ సూపర్వైజర్లు వెంకట్ నారాయణ రామలక్ష్మి ఎంఎల్ హెచ్ పిలు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, ల్యాబ్ టెక్నీషియన్ తదితరులు పాల్గొన్నారు.