ముందస్తు ఆస్తి పన్ను చెల్లించే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్

578చూసినవారు
ముందస్తు ఆస్తి పన్ను చెల్లించే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఆస్తి పన్ను దారులకు గుడ్ న్యూస్ ని అందించిన ప్రభుత్వం. ఈనెల 30వ తేదీ లోపు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇంటి గుత్తులు, ఖాళీ స్థలాల గుత్తులు ముందస్తుగా చెల్లించే వారికి ఐదు శాతం రిబేట్ ఇస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ కిషోర్ బుధవారం మీడియా కి ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రజలు గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్