స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

84చూసినవారు
తాడిపత్రి పట్టణంలోని డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ లను జిల్లా కలెక్టర్ బుధవారం తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్ చుట్టూ పూర్తిస్థాయిలో బ్యారికేడింగ్ చేయించాలని, మూడంచల బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎన్నికల మెటీరియల్ ను పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్