జనం మెచ్చిన నాయకుడు జగనన్న

83చూసినవారు
జనం మెచ్చిన నాయకుడు జగనన్న
జనం మెచ్చిన నాయకుడు జగనన్న ఆయనను మరోమారు ఆశీర్వదిస్తే, సంక్షేమ పథకాలు మీ గడపలకే చేరుతాయని మైనార్టీ నాయకుడు, వైఎస్సార్సీపీ 2వ వార్డు కౌన్సిలర్ హీరాపురం ఫయాజ్ బాషా అన్నారు. శుక్రవారం ఆయన తాడిపత్రి పట్టణంలోని 2వ వార్డు బండా మసీద్, పడమట గేరి తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రజలకు చేకూరిన సంక్షేమ పథకాల లబ్దిని వివరించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్