వైసీపీని గెలిపించండి: రమాదేవి

62చూసినవారు
వైసీపీని గెలిపించండి: రమాదేవి
తాడిపత్రిలోని ఓం శాంతి నగర్ లో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సతీమణి కేతిరెడ్డి రమాదేవి శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె గడప గడపకు వెళ్లి ప్రజల యోగ క్షేమాలను, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో వైసిపి పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్