రాకేట్లలో 18 మంది వాలంటీర్స్ రాజీనామా

73చూసినవారు
రాకేట్లలో 18 మంది వాలంటీర్స్ రాజీనామా
ఉరవకొండ మండలంలోని రాకేట్లకు చెందిన 18 మంది గ్రామ వాలంటీర్స్ బుధవారం మూకుమ్మడిగా రాజీనామా చేసినట్లు తెలిపారు. అనంతరం రాజీనామా లేఖలను ఎంపీడీఓ అమృతరాజ్ కు అందజేశారు. విశ్వేశ్వరరెడ్డిని ఎమ్మెల్యేగాను, జగన్ మోహన్ రెడ్డిని సీఎంగా గెలిపించుకుంటామని వాలంటీర్స్ ఈ సందర్భంగా తెలిపారు.

సంబంధిత పోస్ట్