Sep 19, 2024, 07:09 IST/
నార్త్ సెంట్రల్ రైల్వేలో 1679 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
Sep 19, 2024, 07:09 IST
నార్త్ సెంట్రల్ రైల్వే(NCR)- రైల్వే రిక్రూట్మెంట్ సెల్(RRC) వివిధ డివిజన్లలో యాక్ట్ 1679 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టులకు అక్టోబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.100 చెల్లించాలి. మరిన్ని వివరాల కోసం ఈ లింక్ https://www.rrcpryj.org/ ని సందర్శించవచ్చు.