ధర్మవరంలో 105వ ఉచిత వైద్య చికిత్స శిబిరం

63చూసినవారు
ధర్మవరంలో 105వ ఉచిత వైద్య చికిత్స శిబిరం
పేద ప్రజల ఆరోగ్యమే మా లక్ష్యమని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం గౌరవ అధ్యక్షులు దాసరి వెంకటేశులు ఆదివారం తెలిపారు. ధర్మవరంలోని తొగట వీధిలోని శ్రీ శాంత కళ చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణలో 105వ ఉచిత వైద్య చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ అనుభవజ్ఞులైన డాక్టర్లు వివేకుళ్లయప్ప, వెంకటేశ్వర్లు, సాయి స్వరూప్, ఎం. సుబ్రహ్మణ్యం రోగులకు అన్ని రకాల వైద్య చికిత్సలను ప్రజలకు అందించారు.

సంబంధిత పోస్ట్