ధర్మవరం: రైతుల సమ్మతి లేకుండా ఒక్క అడుగు ముందుకు వెళ్ళాం

63చూసినవారు
ధర్మవరం: రైతుల సమ్మతి లేకుండా ఒక్క అడుగు ముందుకు వెళ్ళాం
ముదిగుబ్బ మండలంలో నిర్మిస్తున్న జిల్లేడు బండ ప్రాజెక్ట్ అంత అనాలోచితమైన ప్రాజెక్టు దేశంలో మరొకటి లేదని టీడీపీ ఇన్ చార్జ్ పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. మంత్రి సత్య కుమార్, ఎమ్మెల్యే పల్లె సింధూరతో కలిసి ఆదివారం ప్రాజెక్టును సందర్శించారు. ఆయన మాట్లాడుతూ రైతులను ఇబ్బంది పెట్టి ప్రాజెక్ట్ నిర్మాణం చేయడం మంచిది కాదన్నారు. రైతుల సమ్మతి లేకుండా తాము ఒక్క అడుగు కూడా ముందుకు వేయబోమని రైతులకు హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్