ధర్మవరంలో జులై 14న ఉచిత కంటి వైద్య శిబిరం

84చూసినవారు
ధర్మవరంలో జులై 14న ఉచిత కంటి వైద్య శిబిరం
ధర్మవరం పట్టణ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఈ నెల 14వ తేదీన ఆదివారం నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు జయసింహ తెలిపారు. ఈ మేరకు పట్టణంలో గురువారం ఉచిత కంటి వైద్య శిబిరం కరపత్రాలు విడుదల చేశారు. ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్