Oct 22, 2024, 04:10 IST/బాన్సువాడ
బాన్సువాడ
బాన్సువాడ పట్టణంలో బంద్ సంపూర్ణం
Oct 22, 2024, 04:10 IST
బాన్సువాడ పట్టణంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో బందుకు పిలుపునివ్వగా మంగళవారం ప్రజలు స్వచ్ఛందంగా దుకాణ సముదాయాలను మూసివేసి బందుకు సహకరించారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఈ బంద్ నిర్వహించమన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా బందుకు సహకరించడం సంతోషంగా ఉందని వారు తెలిపారు.