గుంతకల్లు లో వ్యక్తి దారుణ హత్య

7835చూసినవారు
గుంతకల్ పట్టణం బళ్లారి రోడ్డులోని ఓ వ్యవసాయ పొలంలో బోయ ప్రసాద్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి తరువాత చోటుచేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :