నాటి ఉద్యమం.. నేటి స్ఫూర్తి

76చూసినవారు
నాటి ఉద్యమం.. నేటి స్ఫూర్తి
తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు అయినా.. ఇప్పటికీ ఆ ఉద్యమ సంకల్పం, అప్పటి చైతన్యం మాత్రం తెలంగాణ ప్రజలను వీడలేదు. తమ అభీష్టానికి వ్యతిరేకంగా వెలువడే ఏ విధానాన్ని అయినా ప్రతిఘటించడంలో ప్రజలంతా ఒక్కటిగా నిలుస్తున్నారు. తెలంగాణ రక్తంలో కలిసిపోయిన ఈ పోరాట పంథా తొలి, మలిదశల్లో ఏ విధంగా సమాజాన్ని చైతన్యవంతం చేసిందో ఇప్పటికీ అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ తమకు కావాల్సిన అభివృద్ధిని సాధించుకుంటోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్