అమరవీరుల స్థూపానికి సీఎం నివాళి

80చూసినవారు
అమరవీరుల స్థూపానికి సీఎం నివాళి
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన వారి సేవలను గుర్తు చేశారు. అలాగే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్క, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నివాళులర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్