ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు

55చూసినవారు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజును సూచిస్తుంది. లక్షలాది మంది పోరాటం, నిరసనలు, ప్రదర్శనలు, ఉద్యమాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఏర్పడింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. తెలంగాణలో తొలిసారి భారత రాష్ట్ర సమితి పార్టీ మెజారిటీ సాధించిన ఎన్నికల తరువాత ఆయన సీఎంగా ఎన్నికయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్