బ్రహ్మసముద్రం: బొమ్మగానిపల్లి కెనరా బ్యాంక్ ఖాతాదారుల సమావేశం

69చూసినవారు
బ్రహ్మసముద్రం: బొమ్మగానిపల్లి కెనరా బ్యాంక్ ఖాతాదారుల సమావేశం
బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లి గ్రామంలో గురువారం కెనరా బ్యాంక్ ఖాతాదారుల సమావేశం నిర్వహించారు. బ్యాంక్ అధికారులు బ్యాంక్ నందు మహిళా ఖాతాదారుల కోసం కొత్తగా తీసుకొచ్చినటువంటి కెనరా ఏంజెల్, యువత కోసం కెనరా ఆస్పైర్, ప్రీమియం సదుపాయాల గురించి వివరించారు. కెనరా ఎస్. బి సెలెక్ట్, పెన్షనర్స్ కోసం కెనరా జీవనదార లాంటి అద్భుతమైన ప్రొడక్ట్స్ గురించి బ్యాంక్ ఖాతాదారుల హక్కుల గురించి తెలిపారు.

సంబంధిత పోస్ట్