కళ్యాణదుర్గం: క్రిమి సంహారక గడ్డి తిని గొర్రెలు మృతి

67చూసినవారు
కళ్యాణదుర్గం: క్రిమి సంహారక గడ్డి తిని గొర్రెలు మృతి
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని దొడగట్ట గ్రామ సమీపంలో క్రిమి సంహారక మందు పిచికారి చేసిన గడ్డిని తిని ఎనిమిది గొర్రెల మృతి చెందాయి. మరో 10గొర్రెలు అస్వస్థతకు గురయ్యాయి. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. రూ. 1, 50, 000లు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు గోవిందప్ప ఆవేదన వ్యక్తం చేశాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్