మారుతాళాలతో మోటార్ సైకిళ్లను దొంగతనం చేసే ముద్దాయి అరెస్ట్

52చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్ లో సోమవారం డిఎస్పి రవికుమార్, సీఐ హరినాథ్ లు విలేఖరుల సమావేశం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ, కళ్యాణదుర్గం పట్టణంలోని ఉమానగర్ నందు వహాబ్ ఖాన్ ఇంటి ముందు నిలిపి ఉన్న మోటార్ సైకిల్ ను ముద్దాయి పాతన్న తన వద్ద ఉన్న మారుతాలాన్ని ఉపయోగించి దొంగలించుకుని పోయాడు. కళ్యాణదుర్గం పోలీసులు పాతన్నను అరెస్టు చేసి 16మోటార్ సైకిళ్లను రికవరీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్