టిడిపి ప్రజాబలంతో వైసిపి పార్టీని భూస్థా పితం చేస్తాం: ఉమన్న

79చూసినవారు
టిడిపి ప్రజాబలంతో వైసిపిని భూస్థాపితం చేస్తామంటూ కళ్యాణదుర్గం టిడిపి ఇంచార్జ్ ఉమామహేశ్వరనాయుడు అన్నారు. శుక్రవారం కంబదూరు మండలం ఓబుగానిపల్లిలో బాబు ష్యురిటి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పతకాలు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ పల్లె ప్రాంతం నుంచి పట్టణాల వరకు అభివృద్ధి బాటలో నడవాలంటే ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమవుతుందన్నారు.

ట్యాగ్స్ :