ఇండియన్ డిజైన్ గార్మెంట్స్ ను పరిశీలించిన మాజీ ఎమ్మెల్సీ

70చూసినవారు
ఇండియన్ డిజైన్ గార్మెంట్స్ ను పరిశీలించిన మాజీ ఎమ్మెల్సీ
శ్రీసత్య సాయి జిల్లా మడకశిర మండలం చీపలేటి సమీపంలో శుక్రవారం ఇండియన్ డిజైన్ గార్మెంట్ ఫ్యాక్టరీ ప్లాంటును మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి ఇండియన్ డిజైన్ గార్మెంట్స్ ఫ్యాక్టరీ ప్లాంట్ అధినేత సల్మాన్ పరిశీలించారు. సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి మాట్లాడుతూ అతి త్వరలో ఇండియన్ డిజైన్ గార్మెంట్స్ ఫ్యాక్టరీ ప్రారంభించి 300 మందికి నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్