మడకశిర మండలం భక్తరపల్లి గ్రామం లో లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధి డిసెంబర్ 13 తేదీ నుండి జరుగు బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల గురించి సోమవారం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రాజు సమీక్ష సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవానికి వచ్చిన భక్తాదులకు అసౌకర్యం కలగకుండా చూడాలని ఎండోమెంట్, అన్ని శాఖల అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి, మండల నాయకులు, గ్రామ ప్రజలు, భక్తాదులు పాల్గొన్నారు.