ఎమ్మార్పీఎస్ 30వ జెండా ఆవిర్భావ దినోత్సవం

76చూసినవారు
ఎమ్మార్పీఎస్ 30వ జెండా ఆవిర్భావ దినోత్సవం
శ్రీసత్య సాయి జిల్లా మడకశిర పట్టణం రాజీవ్ గాంధీ సర్కిల్ వద్ద ఆదివారం ఎమ్మార్పీఎస్ 30వ జెండా ఆవిర్భావ దినోత్సవం ఘనంగా ఎమ్మార్పీఎస్ నాయకులు నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎమ్మార్పీఎస్ జెండాను నాయకులు ఎగరవేశారు ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు అంజనప్ప మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ జెండా 30 సంవత్సరాలుగా అట్టడుగున వర్గాల సమస్యల కోసం పోరాటం చేసిందన్నారు.

సంబంధిత పోస్ట్