పెనుకొండ మండలం చిన్నపరెడ్డిపల్లిలో శ్రీసీతారామ లక్ష్మణ అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో శనివారం ప్రత్యేక పూజలలో
టీడీపీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గం ఇన్చార్జి బి. కె. పార్థసారథి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కేశవయ్య, చిన్నవెంకటరాముడు, గుట్టూరు సుబ్బరాయుడు, లక్ష్మీనారాయణ రెడ్డి, పోతిరెడ్డి, గుట్టూరు నాగరాజు, శ్రీనివాసులు, కురుబవాండ్లపల్లి ప్రసాద్, తదితరులుపాల్గొన్నారు.