కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. జస్టిన్ ట్రూడో వైదొలగడంతో లిబరల్ పార్టీ కొత్త సారథిని ఎన్నుకుంది. తదుపరి ప్రధానిగా మార్క్ కార్నీ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రధాన పదవి నుంచి వైదొలగనున్నట్లు జస్టిన్ ట్రూడో జనవరిలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో లిబరల్ పార్టీ నూతన ప్రధానిని ఎన్నుకుంది.