బచ్చల రెడ్డి ప్రియ నామినేషన్ దాఖలు

875చూసినవారు
బచ్చల రెడ్డి ప్రియ నామినేషన్ దాఖలు
చెన్నేకొత్తపల్లి మండలంలోని పులేటిపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు బచ్చల భాస్కర్ రెడ్డి సతీమణి బచ్చల రెడ్డి ప్రి పులేటిపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. పులేటిపల్లి గ్రామం నుండి మండల కేంద్రమైన చెన్నేకొత్తపల్లి వరకు 40 వాహనాల భారీ కాన్వాయ్ తో వచ్చి నామినేషన్ వేశారు. బచ్చల రెడ్డి ప్రియ వెంట ఎమ్మెల్యే సోదరుడు రాజారెడ్డి, మండల కన్వీనర్ నరసిరెడ్డిలతో పాటు పెద్ద ఎత్తున అభిమానులు, స్నేహితులు, బంధువులు తరలివచ్చారు.

ట్యాగ్స్ :