తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికలు

2159చూసినవారు
తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికలు
కదిరి డివిజన్ లో జరుగుతున్న మంగళవారం తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఉదయం 10.30 గంటల వరకు 45 శాతం పూర్తయినట్టు పోలింగ్ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. కదిరి డివిజన్ పరిధిలోని ఎన్ పి కుంట మండల పరిధిలోని కొత్తపల్లి పోలింగ్ లొకేషన్ పరిసరాలను జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు కదిరి డిఎస్.పి భవ్య కిషోర్ పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్