వాడుక భాషా వ్యాప్తికి ఉద్యమించిన గురజాడ వెంకట అప్పారావు

72చూసినవారు
వాడుక భాషా వ్యాప్తికి ఉద్యమించిన గురజాడ వెంకట అప్పారావు
వాడుక భాషా వ్యాప్తికి, ( వ్యవహారిక భాషా వ్యాప్తి)కి గురజాడ వెంకట అప్పారావు ఉద్యమించారని డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జయప్ప పేర్కొన్నారు. శనివారం పెనుకొండ పట్టణంలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురజాడ వెంకట అప్పారావు జయంతి ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అధ్యాపకులు దేవి శెట్టి రామన్న మాట్లాడుతూ సమాజంలో ఉన్న రుగ్మతలను రూపుమాపటానికి విశేషమైన కృషి చేసిన సాహితీవేత్త అన్నారు.

సంబంధిత పోస్ట్