ఒక్క ఛాన్స్ తో జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేశారు

3995చూసినవారు
ఒక్క ఛాన్స్ తో జగన్ మెహన్ రెడ్డి అన్ని వ్యవస్థలను నాశనం చేశారని టిడిపి, జనసేన ఉమ్మడి పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ పేర్కొన్నారు. సోమవారం పెనుకొండ పట్టణంలోని సవితమ్మ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ టిడిపి, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా తన అవకాశం కల్పించిన చంద్రబాబుకు ప్రత్యేకమైన ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్