పెట్రోల్ పోయకపోతే తగలబెడతాం.. బ్లేడ్ బ్యాచ్ బెదిరింపులు

54చూసినవారు
విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు మితిమీరుతున్నాయి. ఏపీలో బాటిళ్లలో పెట్రోల్ పోయొద్దని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అయితే బాటిల్ లో పెట్రోల్ పోయకపోతే బంక్ తగలబెడతామని బ్లేడ్ బ్యాచ్ బెదిరింపులకు దిగుతుంది. ఈ క్రమంలో బెదిరింపులు ఎక్కువవుతున్నాయని.. రక్షణ కల్పించాలని బంక్ యజమానులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్